Yodhudu Ambendkar

Editor · History

Yodhudu Ambendkar book cover

Price: Rs. 90. భారతదేశానికి చెందిన చారిత్రక పురుషునిగురించి తెలుసా? ఆయన పుస్తకాలకోసం ఇల్లు కట్టించాడు. అప్పటివరకు ఆయన ఉండేందుకు కూడా ఇల్లులేదు. ధనవంతుడు గొప్ప భవనాలు, రాజమహళ్లని నిర్మించి తమ సంపదకి వైభవాన్ని ప్రదర్శిస్తూవుంటారు. కాని ఏకైక డా॥ అంబేడ్కర్ విదేశి మేధావులతో సమానంగా పుస్తకాలకోసం రాజగృహాన్ని నిర్మించాడు. డా॥ అంబేడ్కర్ మానసికంగా చాలా బలమైనవాడు. కఠినంగా పరిశ్రమించే వాడు. ఆత్మ సంయమనం కలిగిన వాడు. ఆత్మాభిమానం గొప్ప పురుషుడు. బాబా సాహెబ్ జీవితానికి పొందిన ఉన్నత పదవులకి. ఉన్నత స్థానాలకి ఆయన నిజమైన సారథి.

Browse more Telugu books