Yodhudu Ambedkar

Dr. G.V. Ratnakar / డా॥ జి.వి. రత్నాకర్ · Biographies & Auto Biographies

Yodhudu Ambedkar book cover

Price: Rs. 95. భారతదేశానికి చెందిన చారిత్రక పురుషునిగురించి తెలుసా? ఆయన పుస్తకాలకోసం ఇల్లు కట్టించాడు. అప్పటివరకు ఆయన ఉండేందుకు కూడా ఇల్లులేదు. ధనవంతుడు గొప్ప భవనాలు, రాజమహళ్లని నిర్మించి తమ సంపదకి వైభవాన్ని ప్రదర్శిస్తూవుంటారు. కాని ఏకైక డా॥ అంబేడ్కర్ విదేశి మేధావులతో సమానంగా పుస్తకాలకోసం రాజగృహాన్ని నిర్మించాడు. డా॥ అంబేడ్కర్ మానసికంగా చాలా బలమైనవాడు. కఠినంగా పరిశ్రమించే వాడు. ఆత్మ సంయమనం కలిగిన వాడు. ఆత్మాభిమానం గొప్ప పురుషుడు. బాబా సాహెబ్ జీవితానికి పొందిన ఉన్నత పదవులకి, ఉన్నత స్థానాలకి ఆయన నిజమైన సారథి. - ప్రొఫెసర్ ధనుంజయ్ కీర్ డా|| జి.వి. రత్నాకర్ తెలుగు రాష్ట్రాలలో గొప్ప కవి, రచయిత దళిత బహుజన వర్గాల మేధావి, దళిత హక్కుల ఉద్యమ నాయకుడిగా గత 20 సం||లుగా తెలుగు రాష్ట్రాలలో సామాజిక అంవాలపై వ్యాసాలు, కవితం, అనువాదాలు, విశ్లేషణలు చేవారు. ఆయన రచించిన అంబేడ్కర్ జీవనం, మట్టి పలక, అట్లేటి ఆల, అనువారం చేసిన నేను అంటరానివాన్ని, జూరన్, ఝాన్సీ ఝల్కారీబాయి, సమతా సైనిక్ దళ్ ఉద్యమం-పోరాటం మొదలైన గ్రంథాలు తెలుగు ప్రాంతంలో సంచలనం సృష్టించాయి. డా॥ జి.వి. రత్నాకర్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ హిందీ విభాగంలో అధ్యాపకులుగా పని చేస్తున్నారు.

Browse more Telugu books