Yedu rangula vaana (pillala kathalu)

Editor · Best Selling

Yedu rangula vaana (pillala kathalu) book cover

Price: Rs. 190. బాల సాహిత్యంలోకి, మెరుపులా దూసుకొచ్చిన యువ బాలాసాహితీవేత్త ముక్కామల జానకీరామ్. వీరు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొండకింది. గూడెంలో 15 అక్టోబర్, 1988న జన్మించారు. వీరి తల్లిదండ్రులు అడిమయ్య, లక్ష్మి, మారుమూల పల్లెలో జన్మించిన జానకీరామ్ పేదరికాన్ని జయించి ప్రభుత్వ ఉపాధ్యాయుడు (స్కూల్ అసిస్టెంట్, తెలుగు)గా ఉద్యోగాన్ని పొందాడు. వీరి మొదటి కథ "భలే భలే బాలల చెరువు" ఈనాడులో ప్రచురితమైంది. వీరి రచనలు: ఆఫ్లైన్, ఏడు రంగుల వాన (బాలల కథలు). వీరు బాలసాహిత్యాన్ని రాస్తూనే విద్యార్థులతో కథలు రాయించి "ఊహలకు రెక్కలొస్తే" అనే పిల్లల కథల పుస్తకానికి సంపాదకత్వం వహించారు. వీరు బాల సాహిత్యంతో పాటు కవితలు, పాటలు రాయడంలో దిట్ట. బాల చెలిమి ఉత్తమ కథా బహుమానం (2023), తెలంగాణ సారస్వత పరిషత్ ఉత్తమ కథా పురస్కారం (2024) పొందారు. వీరి రచనా శైలి పిల్లలను అమితంగా 'ఆకట్టుకుంటుంది. వీరి కథలు అన్ని ప్రముఖ దినపత్రికల్లో ప్రచురింపబడ్డాయి.

Browse more Telugu books