Wishvamante Bodhisathvude...
Dr. Kaluva Mallaiah / డా|| కాలువ మల్లయ్య · Books

Price: Rs. 180. శ్రీమతి లతా గారి స్మారక గౌరవార్ధం "లతారాజా ఫౌండేషన్" 2015 సం॥లో స్థాపించటమైనది. ప్రజలలో సాంఘీక అవగాహన పెంచి వారి ఆలోచనా విధానాన్ని పెంపొందించడానికి ప్రముఖ రచయితల పుస్తకాలను ప్రచురింపజేసి అభ్యుదయవాదులకు అందిస్తుంది. జాతీయ స్థాయి నిస్వార్ధ సేవకులను గుర్తించి "సేవా ధార్మిక" అవార్డులతో సత్కరిస్తుంది. గత 30 సం||లుగా "చైతన్న అర్ట్స్ థియేటర్స్" పేరున సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. " ఎగ్జోటిక్ ఈవెంట్స్" ద్వారా సమాజం నుండి పొందిన లాభాలలో అధిక శాతం తిరిగి సమాజానికి ఇవ్వటం తమ ధర్మంగా భావించి ముందుకు నడుస్తుంది.