Voka Varsham kurisina Roju / ఒక వర్షం కురిసిన రోజు
Dr. Kaanchanapally / డా॥ కాంచనపల్లి · Stories & Poetry

Price: Rs. 75. కాంచనపల్లి కథల్లో తెలంగాణ గ్రామీణ జీవితం ఉంది గ్రామీణ జీవితంతోపాటు, పట్టణ జీవితం, హైదరాబాద్ నగర జీవితంలో అందుకుంటున్న అభివృద్ధి, జీవిత విశేషాలు ఉన్నాయి. తెలంగాణ పై ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ వంటి వాటి విశిష్ఠ చిత్రణ ఉంది. సామాన్య ప్రజలగోడు, చిన్న విషయాలతో జీవితాలు తారుమారయ్యే తీరు ఉంది. ఇలా తెలంగాణ భాషలో, తెలంగాణ నుడికారంతో కొన్ని కథలు కూడా కలుపుకున్న తెలంగాణ అస్తిత్వ చైతన్యం తో కూడుకున్న కథలివి. తెలంగాణలో విస్తరిస్తున్న సామాజిక చైతన్యానికి, సాంస్కృతిక చైతన్యానికి కథా సాహిత్యంలో నిక్షిప్తమవుతున్న తీరుకు ఈ కథలు నిదర్శనం.