VODHAKA WITH VARMA
Sirasri / సిరాశ్రీ · Biographies & Auto Biographies

Price: Rs. 180. ఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మధ్యలో ఆపకుండా చదివిన పుస్తకం ఈ 'వోడ్కా విత్ వర్మ' - పూరీ జగన్నాథ్ (సినీ దర్శకుడు) వర్మని కొందరు సైకో అంటారు. మరి కొందరు అతివాది అంటారు. ఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్నారు. - సిరాశ్రీ (ఈ పుస్తక రచయిత) రాములో ఒక చాలా తెలివైన పిల్లవాడు, ఒక మహా అమాయకుడైన ఎదిగినవాడు కలిసి ఉన్నారు. - రత్న (వర్మ మాజీ భార్య) రాము నాన్నని నేను ఎప్పుడు ఒక తండ్రిగా కాకుండా కేవలం ఒక బెస్ట్ ఫ్రెండ్‌గా మాత్రమే చూసాను. - రేవతి (వర్మ కుమార్తె)