Viswavatharanam Nundi Naravatharana Varaku
K.L. Kantha Rao / కె .ఎల్ .కాంతారావు · Books

Price: Rs. 29. సూక్ష్మాతి సూక్ష్మ జీవి నుండి అద్భుతమైన జీవులు ఉద్భవించడం. ప్రతి జీవి ఒక్కో ప్రత్యేక ఆకారం, పరిణామం, అలవాట్లు కలిగి వైవిధ్యభరితంగా రూపొందడం. పరిసరాల ప్రభావ ఫలితంగా జీవి తన మనుగడకై రూపాంతరం చెందడం, " ఆ క్రమంలో నూతన జీవిగా మార్పు చెందడం, ఇదంతా ఆకస్మికంగా జరిగింది కాదు. ప్రతి జీవికి బ్రతుకొక నిత్య పోరాటం. మనుగడకై సాగిన ఆ పోరాటక్రమ ఫలమే జీవ పరిణామం. అందుకే జీవ పరిణామం అనివార్యంగా ప్రగతి వైపే వెళుతుంది.