Viswam Jeevam Manavudu

Editor · Best Selling

Viswam Jeevam Manavudu book cover

Price: Rs. 80. సిబి చారి ఇసిఐఎల్ లో సీనియర్ మేనేజరుగా పనిచేసి పదవీవిమణ చేశారు. ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనా ధోరణిని ప్రోత్సహించడానికి విశేషమైన కృషి చేస్తున్నారు, రచనలు కూడ చేస్తున్నారు. ఆ కృషిలో భాగమే ఈ పుస్తకం. “విశ్వం జీవం - మానవుడు విషయాల్ని రచయిత క్లుప్తంగా వివరించారు. ఇది పాఠకుల్లో జిజ్ఞాసను పెంచే, వైజ్ఞానిక పాఠకుల సంఖ్యను గణనీయంగా పెంచే ఓ పుస్తకం .

Browse more Telugu books