Virijallu

Editor · Children's Books

Virijallu book cover

Price: Rs. 75. మా ఇంట్లో ఒక అల్లరి బుడుగు తుంటరి మాటల వాడొక పిడుగు ముచ్చువలె నక్కుతు అడుగులో అడుగు వేస్తూ ఇల్లంత చేస్తాడు మడుగు ఎంత పిలిచినా పలుకనె పలుకడు ఎవరేమన్నా అదరడు బెదరడు కర్రందుకుంటే పరుగే ఆపడు పట్టుకోబోతే చిక్కడు దొరకడు

Browse more Telugu books