VIPLAVA SARADHI LENIN Jeevitham- Krushi
Editor · Best Selling

Price: Rs. 135. మానవ చరిత్రను మలుపు తిప్పిన అక్టోబర్ విప్లవ సారథి లెనిన్ జీవిత విశేషాలు పొందుపరిచిన సంకలనం ఇది. లెనిన్ బహుముఖ ప్రజ్ఞా పాటవాలు, విప్లవానికి అంకితమైన ఆయన జీవితంతోపాటు మార్క్సిజాన్ని పరిపుష్టం చేయడంలో ఆయన నిర్వహించిన సిద్ధాంత కృషి కూడా ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. ఇవన్నీ గతంలో సోవియట్ యూనియన్లో ముద్రితమైన వివిధ గ్రంథాల నుంచి తీసుకుని సంకలనం చేసినవే. మార్క్సిస్టు మహోపాధ్యాయుల జీవిత గాథలను అందించే ప్రయత్నంలో భాగంగా వెలువడుతున్న ఈ పుస్తకాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.