VIPLAVA PATHALO VIDHYARTHI UDHAYAMAM
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 35. ఈ పెట్టుబడిదారీ, భూస్వామ్య దోపిడీ సమాజంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు సమాజాన్ని సమూలంగా మార్పు చేసి సోషలిజం స్థాపన జరిగినపుడే పరిష్కారం అవుతాయని, అలాంటి విప్లవ లక్ష్యం కోసం పాటుపడే ఉద్యమంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు ఆయన ఉద్బోధించారు. ఈ కృషిలో విద్యార్థులుగా ఎలా పాలుపంచుకోవాలో ఆయన వివరించారు. సోషలిజం వస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఊరుకోకుండా, ప్రస్తుత విద్యావ్యవస్థను మార్పుచేయడానికి ఎలాంటి కృషి చేయాలో కామ్రేడ్ సుందరయ్య సవివరంగా ఈ ప్రసంగంలో తెలియచేశారు.