Viplava Neeti Kadhalu
Editor · Best Selling

Price: Rs. 130. ప్రముఖ చైనా రచయిత 'ఫెంగ్ షు ఫెంగ్' 1930-40లలో రాసిన ఈ కథలను ముక్తవరం పార్థసారధిగారు చాలా క్లుప్తంగా చక్కని తెలుగులో అనువాదం చేసి మనకు అందించారు. చైనా కథలు అయినప్పటికీ మన దేశానికే కాదు, ప్రపంచానికంతటికీ, ఎప్పటికీ అన్వయించుకోగల కథలివి. ప్రజల, ఉద్యమకారుల చైతన్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుకనే నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ తిరిగి వెలుగులోకి తెస్తున్నది.