Viplava Murthy Ailamma

Editor · Best Selling

Viplava Murthy Ailamma book cover

Price: Rs. 30. ఈనాటి ప్రగతిశీల మహిళా ఉద్యమాలకు ఆనాడు ఐలమ్మ చేసిన తిరుగుబాటే స్ఫూర్తి. బానిసత్వ సంకెళ్ళ నుంచి విముక్తి కలిగించింది ఐలమ్మ. చదువు టెక్నాలజీ అభివృద్ధిని ఉపయోగించుకొని లింగ వివక్షతను దూరం చేయాలి. అది ఒకరు ప్రసాదించేది కాదు. పాలకవర్గాలు ఐలమ్మ స్ఫూర్తిని శాశ్వతపరచి మహిళా సాధికారతను సాధించడానికి ఆమె జ్ఞాపకార్థం స్మృతి చిహ్నాల్ని ఏర్పాటు చేయాలి. ఐలమ్మ లాంటి మహనీయుల త్యాగమే చరిత్ర. ఆ చరిత్రను, చైతన్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. - చుక్కా రామయ్య

Browse more Telugu books