VIPLAVA CUBA

Editor · Politics

VIPLAVA CUBA book cover

Price: Rs. 119. ఇది క్యూబా గురించి కాదు. అమెరికా విధిస్తున్న ఆంక్షల మూలంగా సతమతం అవుతున్న క్యూబా గురించి. ఈ ఆంక్షల వెనుక ఖచ్చితంగా భౌతిక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచంలో అమెరికా పెత్తనాన్ని ఎవరు ధిక్కరించినా, ఏ దేశం వ్యతిరేకించినా, ఆ దేశాన్ని సర్వనాశనం చేయాలన్న క్రూర సంస్కృతి నిలువెల్లా వ్యాపించిన అమెరికా అధికారుల దుష్ట తలంపులే క్యూబా మీద విధించిన ఆంక్షలు. క్యూబా విప్లవాన్ని కూలద్రోయడానికి అమెరికా ఎంత విషప్రచారం చేసినా, 1960ల నుండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా క్యూబాను అనేక రూపాల్లో దిగ్బంధనం కావిస్తున్నప్పటికీ, క్యూబా ప్రజానీకం ఆ దుష్టప్రయత్నాలను ప్రతిఘటిస్తూనే వస్తున్నారు. ఈ అంశాలను సూటిగా, స్పష్టంగా వివరిస్తారు రచయితలు.

Browse more Telugu books