Vijayamlo Bhagaswamyam
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 175. "- పెళ్ళయిన మొదటి పది రోజులూ ఏం ఎంజాయ్ చేసామో అదే ఏం లేదు." - ఆ తరువాత "- రోమాన్స్, సెక్స్ గురించి నాకేం తెలీదప్పట్లో. ఎంత మిస్సయ్యానో తల్చుకుంటే బాధగావుంది." "- తను చెప్పేది నాకర్థం కాదు. నేను చెప్పేది తనకర్ణం కాదు." ** ప్రతి భర్తా, ప్రతి భార్యా..... ప్రతి భర్త చేత భార్యా, భార్య చేత భర్త.... పెళ్ళయిన వాళ్ళు..... కాని వాళ్ళు చదవాల్సిన పుస్తకం. పెళ్ళికి ముందు కాబోయే లైఫ్ పార్ట్నర్కే--ప్రేమలో అవ్వర్కే--పెళ్ళిలో ఫ్రెండ్కీ--బహుమతి ఇవ్వతగ్గ ఏకైక పుస్తకం.