Vijaya rahasyalu (విజయ రహస్యాలు)

Editor · Best Selling

Vijaya rahasyalu (విజయ రహస్యాలు) book cover

Price: Rs. 90. మారుతున్న కాలానికి అనుగుణంగా, సామాజికఅభివృద్ధితోపాటు, సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా విషయ పరిజ్ఞానాన్ని పాఠకులకు అందించడం జరిగింది. ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరడానికి, విజయాన్ని సంపాదించడానికి కొన్ని నైపుణ్యాలు అవసరమవుతాయి. అందుకు కావల్సిన అన్నినైపుణ్యాలను ఇందులో క్లుప్తంగా సమకూర్చడం జరిగింది.అంతర్లీనంగా దాగియున్న భయాలను, బిడియాలను, ప్రతికూల ఆలోచనలను, అయోమయం, సంశయాలను,సాంకేతికపరంగా, మరియు యన్.ఎల్.పి (న్యూరో లింగ్విస్టిక్ప్రో గ్రాం) అనబడు ప్రక్రియ ఆధారంగా జయించి విజయం వైపు ప్రయాణించడానికి మార్గాన్ని సూచించే చిన్న ప్రయత్నమేవిజయరహస్యాలు

Browse more Telugu books