Vignana Veechikalu

Editor · Best Selling

Vignana Veechikalu book cover

Price: Rs. 140. మన పరిసరాన్ని మనం నిత్యం చూస్తూనే వుంటాం. భౌతిక, రసాయన, జీవశాస్త్రాలను చిన్నతనం నుండే బడిలో చదువుకుంటాము. చరిత్రనూ, భూగోళాన్ని, రాజకీయ, ఆర్థిక విషయాలనూ నేర్చుకుంటాము. అయినా లెక్కలేనన్ని సందేహాలు మన మెదళ్ళలో మొలకెత్తుతూనే వుంటాయి. కాలం అంటే ఏమిటి? తారీఖుల కథ ఏమిటి ? అణువు అంటే ? భూమిని గురించి, దాని లక్షణం గురించి నాలుగు వాక్యాలలో వివరించగలమా? శునకాల చరిత్ర తెలుసా? నక్షత్ర వీధి రహస్యాలు? అసలు బంగారం కథేమిటో... అడవులు, కొండలు, ద్వీపాలు, వృక్షాలు, కణాలు, సముద్ర గర్భసమాచారాలు, సామ్రాజ్యాలు, విప్లవాలు, కార్ల్్మర్క్స్, డార్విన్, ఐన్స్టీన్ ఆవిష్కరణలు ఎన్నో ఎన్నెన్నో... 184 అంశాలతో ఈ చిన్న పుస్తకంలో విజ్ఞానం రాశి పోయబడింది. తేలికగా, తేటపరచిన విజ్ఞాన వీచిక ఇది.

Browse more Telugu books