Vidhya-Viluvalu
Editor · Education & Science

Price: Rs. 75. విద్యా విజ్ఞానాలు వ్యాప్తి చెందకుండా ఏ జాతి పురోగమనాన్ని వూహించలేము. విద్యా బోధనలోనూ, విద్యాలయాల నిర్వహణలోనూ నిరంతరం మార్పులు వస్తూనే వుంటాయి. అలాగే సామాజికంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్యనా కుటుంబాలలో తల్లిదండ్రులకూ, పెద్దలకూ పిల్లలకూ మధ్యనా ఎలాంటి సంబంధాలు వుండాలనేది కూడా నిరంతరం చర్చనీయాంశంగా వుంటుంది. ఇవన్నీ మౌలిక విలువలకు సంబంధించిన ప్రశ్నలను ముందుకు తెస్తాయి. భారతదేశ చరిత్రలో కీలక పాత్ర వహించిన మహానేతలు దార్శనికులు ఈ విషయమై వెలిబుచ్చిన అభిప్రాయాల సమాహారమే ఈ పుస్తకం.