Veyyella Charithra (1000-2000 prapancha parinamalu)
Editor · Best Selling

Price: Rs. 225. వెయ్యేళ్ళ చరిత్రను రాయాలనుకోవడమే సాహసం. అందులోనూ, క్లుప్తంగా సామాన్య పాఠకులకు కావాల్సిన రీతిలో రచించడం మరీ కష్టం. చక్కగా, సమర్థవంతంగా, సులభ శైలిలో, పాఠకులను చదివింప జేసేట్టుగా ఆసక్తికరంగా సాగింది ఈ రచన. ఒక వృత్తి చరిత్రకారుడు చేయలేని పనిని, చరిత్రకారుడు కాకపోబట్టే తెలకపల్లి రవి చేయగలిగాడు. - ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణ తెలకపల్లి రవిలో వున్న చరిత్రకారుడు వాస్తవాలను గౌరవిస్తూ ఒప్పించే విధంగానూ, సంతృప్తికరమైన మేధాశక్తితోనూ "వెయ్యేళ్య చరిత్ర” నూ అందించాడు. కళాసాహిత్య ప్రక్రియలకు, చరిత్ర రచనకూ మధ్య గల సంబంధంలో సంక్లిష్టత ఒకసారి పరిష్కారమైందా, మీకు "వెయ్యేళ్ల చరిత్ర" వంటి రచన లభిస్తుంది. -ప్రొఫెసర్ అట్లూరి మురళి