Venuganam
అక్కినేని కుటుంబరావు / Akkineni Kutumbarao · Novels

Price: Rs. 70. దంతకాలం ఇద్దరి స్వభావాలూ, టెంపరమెంట్స్, ఆశలూ, ఆశయాలూ చూడక, డబ్బూ కులమూ, తాతముత్తాతలవంశ గౌరవాలూ, ఉద్యోగావకాశాలూ, బంధుత్వాలూ చూసి పెళ్లిళ్లు జరుగుతాయో అంత కాలం ఎంత మంచి మనుషులయినా ఈ పెళ్ళి రొంపిలోపడితే ఇక అంతే. *** కాని వేణు ఇన్నాళ్ళు పెళ్ళి చేసుకోనిదే అందుకు... తన భర్త తనకి ప్రియమైన స్నేహితుడుగా తనకి ప్రియాతి ప్రియమైన ప్రియుడిగా వుండాలే గానీ... అధికారిగా కాదు.