Vennello Godari

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Vennello Godari book cover

Price: Rs. 95. ఆమె తల్లి ఆమె మీద వ్యాపారం చేయాలనుకుంది. 'ఆమెభర్త ఆమెని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఆమె ప్రియుడు ఆమెని మర్చిపోలేక ఇల్లు నరకం చేసుకుంటూ పరోక్షంగా ఆమెని బాధ పెట్ట సాగాడు. పల్లెపల్లెంతా ఆమెని వేలెత్తి పరిహసించింది. అయినా ఆమె గోదావరిలా - ఉనికి తెలియని చోటపుట్టి- సన్నగా ప్రవహించి అట్టొచ్చిన పర్వతాల్ని చీల్చుకుని- జీవనదై - ఆనకట్ట వేసిన మనిషికే సహనపు చిరునవ్వుతో అన్నం పెట్టిన గోదారిలా విజయపు సాగరంలో సంగమించింది. అచ్చ తెలుగు రచనలు నిశ్చయంగా కరువైన ఈ రోజుల్లో గోదారి గలగలల్లాంటి శైలితో - పైరగాలి శిల్పంతో మీ అభిమాన రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అందిస్తూన్న నవల.

Browse more Telugu books