Venkabadina Vargala Reservationla Udyama Charitra

Editor · History

Venkabadina Vargala Reservationla Udyama Charitra book cover

Price: Rs. 290. బహుజన హితాయ, బహుజన సుఖాయ- గౌతమ బుద్ధుడు దండ సమత, వ్యవహార సమత నా రాజ్య ధమ్మం - సామ్రాట్ అశోక జాత్ న పూఛో సాధూ కీ, పూఛ్ లీజియే జ్ఞాన్ - సంత్ కబీర్ బ్రాహ్మణీయ బానిసత్వాన్నుంచి కోట్లాది నా బహుజన సహోదరులకు విముక్తి కల్గించడమే నా లక్ష్యం మహాత్మ జ్యోతిబా ఫూలే పెట్టుబడిదారీ వ్యవస్త పరిఢవిల్లడానికి బ్రాహ్మణమతం, కులవ్యవస్థ చక్కగా సహకరిస్తున్నాయి - పెరియార్ బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీ విధానం పీడితులకు ఆగర్భ శత్రువులు - డా|| బి.ఆర్. అంబేడ్కర్ 85 శాతం మందిపై 15 శాతం మంది పెత్తనం కొనసాగదు - మాన్యశ్రీ కాన్షీరాం

Browse more Telugu books