Veerabrahmam Kavithvam: Kavitvaamsalu
Editor · History

Price: Rs. 40. బ్రహ్మంగారి రచనలు 17వ శతాబ్దం నాటి రాజకీయ అస్థిరతకూ, ప్రజల కడగండ్లకూ పలురకాల మత సాంఘిక వైరుధ్యాలకూ తాత్విక భాష్యాలు -ఎన్ . గోపి వీరబ్రహ్మంగారు సాధారణ కవి కాదు -రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు.. బ్రహ్మంగారి లౌకిక తాత్విక భావాలు, సంస్కరణ దృక్పథం, ప్రగతి వాదం కళాభ్యుదయం, ఆధునిక సమాజానికి సమాజ హితం కోరే రచయితలకు శిరోధార్యాలు -పి.వి.సుబ్బారావు బ్రహ్మంగారు కేవలం ఆధ్యాత్మిక విద్యలోనే కాకుండా కవితాశైలిని కూడా బాగా అధ్యయనం చేసిన వారై ఉండాలి. -లిఖిత్ వీరబ్రహ్మాన్ని కేవలం ఒక యోగిగానే కాకుండా, కాలంజ్ఞాన కవిగానే కాకుండా గొప్ప సంస్కరణ వాదకవిగా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రత్యక్షంగా సమాజంలోకి వెళ్ళి నడుం బిగించి మార్పును తెచ్చిన అసామాన్య శక్తిగా నిరూపించాల్సిన అవసరం ఉంది. -పి .సి. వెంకటేశ్వర్లు