Veera Telangana Madhi

Editor · Telangana Literature

Veera Telangana Madhi book cover

Price: Rs. 135. అరవయ్యవ వార్షికోత్సవ సందర్భంలో తెలంగాణా సాయుధ పోరాట చరిత్రకు సంబంధించిన మరిన్ని చారిత్రిక కోణాలను ఆవిష్కరించాలన్న ప్రయత్నంలో తొలి అడుగు ఈ పుస్తకం. ఇందులో అనుభవాలు చెప్పిన 120 మంది సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారూ, వివిధ రూపాలలో సహకరించిన వారూ, ఉరి కంబాలను ధిక్కరించిన వీరులూ- కుటుంబాలనే వదులుకున్న త్యాగధనులూ- ప్రజా కంటకులను దునుమాడిన సాహసులూ- చిత్ర హింసలకు లొంగని ధీరోదాత్తులూ- సాయుధ పోరాట సీమలో సామాన్యుల సాహసమెట్టిదో సందర్శించండి! చరిత్రతో సంభాషించండి

Browse more Telugu books