Veellanemi Cheddam?

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Veellanemi Cheddam? book cover

Price: Rs. 108. శవాన్ని పక్క గదిలో వదిలి, అంబులెన్స్కి ఫోన్ చేసి ఇనస్పెక్టర్ వెనక్కి తిరిగి వచ్చెసరికి కుర్చీలో కూర్చున్న భంగిమలో బట్టలూ, క్రింద చెప్పులూ అలగేవున్నాయి. శరీరం మాత్రం క.. రి.. గి పోయినట్టు మాయమైంది! మరోవైపు - అతడి భార్య ఎదురింటి వాడతొ వెళ్ళిపోయింది. అతడు తన గర్ల్ ఫ్రెండ్ని హత్యచేసిన నేరంలో ఇరుక్కుపోయినప్పుడు మళ్ళీ ఆ ఎదురింటి మహర్షే రక్షించాడు. డబ్బూ, పేరూ, కీర్తి వున్న తనని వదిలేసి 'శాంతి' మరొకరితో ఎందుకువెళ్ళిపోయిందో తెలుసుకోవటం కోసం చేసే అన్వేషణలో అతడు తన బ్రతుక్కి అర్థం తెలుసుకున్నాడు. 'అంతర్ముఖం, తులసీదళం, వెన్నెల్లో ఆడపిల్ల ' మొదలైన వివిధరంగాలకు సంబంధించిన నవలల్ని అత్యుత్తమంగా సృష్టించిన యండమూరి, దశాబ్దపు విరామం తరువాత వ్రాసిన ఈ అబ్సర్డ్ థ్రిల్లర్ మొదటి పేజీ నుంచీ చివరివరకూ ఏకబిగిన చదివిస్తుంది. చదవటం పూర్తయ్యాక మనసు మీద మరపురాని ముద్రవేస్తుంది.

Browse more Telugu books