Vedalu! Vedalu! Vedalu! Vedalu! Em cheppai Vedalu?

Ranganayakamma · Books

Vedalu! Vedalu! Vedalu! Vedalu! Em cheppai Vedalu? book cover

Price: Rs. 85. ఏం చెప్పాయి వేదాలు? - మహా ఆటవిక అజ్ఞానాల్ని! బ్రహ్మ పలికితే, రుషులు అందుకున్న అజ్ఞానాల్ని! లేని దేవతల పేర్ల ముందు సాగిలపడే అజ్ఞానాల్ని! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వర్ణాల భేదాల్ని! దేవతల్ని విశ్వసించని నాస్తికుల్ని నరకాలనీ, వారిని నిలువునా తగలబెట్టాలనీ చేసే బోధనల్ని! స్త్రీలు, పుత్రులనే కనాలి! పుత్రులనే! పది మంది పుత్రుల్ని! బలి పడే జంతువు ఆనందంతో మెడ అప్పగిస్తుంది! పవిత్ర జ్ఞానాలు ఒకటా, రెండా? వందలు, వేలు, లక్షలు! ఈ అంధత్వాల్ని ఇంకా ఇంకా నెత్తిన పెట్టుకోవాలా?

Browse more Telugu books