Vaduka Bhasha Rase Bhasha, Maha kavi Jashuva
Editor · Stories & Poetry

Price: Rs. 100. వేగం... వేగం... వేగం... అన్నింటిలోనూ వేగం... మీడియాలోనైతే రెప్పపాటులోనే రాకెట్ వేగం ఇందువల్లే అచ్చుతప్పులూ... వాక్య దోషాలూ... భావ భేదాలూ.. ఎంత వేగమైనా దారితప్పిన రాత... క్షమార్హం కాదు వార్తా ప్రపంచ సారం... భావ వ్యక్తీకరణ రూపం పదాల కూర్పు... చిన్న వాక్యాల నేర్పు... భావపూరిత శైలి కలగలిసి దోషరహిత రచనకు రాచబాట దానికి తోడ్పడేదే దీనిలోని భావాల మేట. తన కాలంలోని ప్రగతి శీల భావాల్ని గ్రహించి, ఏకీభావన పొంది, తన రచనల ద్వారా, వాటిని ప్రజల కందించిన కవియే ప్రజాకవి కాగలడు మహాకవి జాషువా స్పృశించని ప్రగతిశీల భావం లేదంటే అతిశయోక్తి లేదు. ఆ భావాలన్నీ ఈనాటి ప్రజలకు స్ఫూర్తినిచ్చేవే! మహాకవి గా జాషువాకి ఎప్పటికీ మరణం లేదు దేశంలో పేదరికం పోనంతవరకు, కుల నిర్మూలన జరగనంత వరకు, కుటిల రాజకీయాలు నశించనంత వరకు,