Vadla Ginjalu

Sripada Subrahmanya Sastry / శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి · Books

Vadla Ginjalu book cover

Price: Rs. 270. యావద్భారతదేశమూ ఆదర్శంగా నిలుపుకోగల జాతీయతా స్పృహతో, సమాజ సంస్కరణాభిలాషతో, వీడిత జనోద్ధారలక్ష్యంతో, సౌహార్ధాభివ్యక్తితో అద్భుతమైన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలు అందుకున్న శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశ్రాస్తి తూర్పుగోదావరి జిల్లా, పొలమూరులో 1891 ఏప్రిల్ 23న జన్మించారు. వేదం, జ్యోతిష్యం, ధర్మశాస్త్రాలను అభ్యసించారు. శ్రీపాదవారు ప్రధానంగా కథా రచయిత. ఆ తర్వాత నవలా రచయిత, రూపకర్త. అనువాదాలు, వైద్యగ్రంథాలు కూడా రాశారు. వ్యావహారిక భాషావాదిగా గిడుగు ఉద్యమానికి అండదండలందించారు. గాంధీ-ఖద్దరు-హిందీ ఈ మూడింటినీ వ్యతిరేకించిన వ్యక్తి. తెలుగు కథకులలో 1956లోనే కనకాభిషేక గౌరవం అందుకున్న ప్రథములు. వీరు 1961 ఫిబ్రవరి 25న సర్గస్థులయ్యారు.

Browse more Telugu books