Vaamu (Kummarula bathuku Chakralu)

Editor · New Arrivals

Vaamu (Kummarula bathuku Chakralu) book cover

Price: Rs. 245. ఈ సృష్టిలో అపూర్వమైన వృత్తి కుమ్మరులది. వీరు సమాజ పరిణామ క్రమాన్ని సరికొత్త గుణాత్మక దశలోకి మలుపు తిప్పిన చరిత్రకారులు, కుమ్మరులు మట్టికి రూపం ఇచ్చిన మేధావులు, సృజనకారులు, ఇంజనీర్లు, మానవ నాగరికత ఆరంభం నుండి మనిషి మనుగడకు మట్టితో మహనీయమైన పాత్రలందించిన ఘనత వారిది. సుమారు 20వేల సంవత్సరాల క్రితానికి చెందిన జియాన్ రెండాంగ్ గుహ(క్రీ.పూ. 18000-17000), ఆరువేల సంవత్సరాల వెనుకటి మెసపటోమియా నాగరికత (క్రీ.పూ.4000-3500), అయిదువేల ఏండ్ల పూర్వపు సింధులోయ (క్రీ.పూ.3300-2600) నాగరికతలు కుమ్మరుల వృత్తికి సాక్షాలుగా నిలిచాయి.

Browse more Telugu books