Ukku Manishi Stalin

Editor · Best Selling

Ukku Manishi Stalin book cover

Price: Rs. 175. ప్రథమ సోషలిస్టు రాజ్య నిర్మాత, అంతర్జాతీయ కమ్యూనిస్టు నేత స్టాలిన్ జీవితంలో వివిధ ఘట్టాలపై రచనల సంకలనం ఇది. గతంలో వున్న స్టాలిన్ జీవిత చరిత్ర పుస్తకాలకు, రాజకీయ గ్రంథాలకు కొంత భిన్నమైంది.

Browse more Telugu books