Udhyamam-Jeevitham

Editor · Biographies & Auto Biographies

Udhyamam-Jeevitham book cover

Price: Rs. 15. తారాజువ్వలు బుస్సుమని ఎగిరి మిరుమిట్లు గొలిపి క్షణంలో మళ్ళీ పతనం అయిపోతాయి. దీపం నిలకడగా నిరంతరం వెలుగునిస్తూనే ఉంటుంది. అలాంటి దీపమే నర్సింహయ్యగారు. కమ్యూనిస్టు నాయకుల జ్ఞాపకాలు చాలానే చదివాను. కాని సాధారణ మూసలో కాకుండా ఈ రచనలో రాజకీయాలు, ఉద్యమాలతో సమానంగా కమ్యూనిస్టు జీవితానికి సంబంధించిన ఇతర పార్శ్వాలను, జీవితంతో ముడివేసుకుపోయిన సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను వివరించడం ప్రత్యేకంగా ఉంది. నర్సింహయ్యగారి జ్ఞాపకాలు నూతన తరానికి ఉత్తేజాన్నివ్వడమే కాకుండా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర రచనకు ఎంతో ఉపకరిస్తాయి.

Browse more Telugu books