Udhyama konam

Editor · Politics

Udhyama konam book cover

Price: Rs. 75. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అంచలంచెలుగా పరస్థితి దిగజారడాన్ని మనం ఈ సంకలనంలో తెలుసుకోగలుగుతాము. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి వందరోజులు పూర్తయిన సందర్భంలో రచయిత దాని తొలి చర్యలు సానుకూల దిశలో వుండటాన్ని అభినందించారు. అయితే 'పెరగంగ తెలిసింది పెద్దయ్య బుద్ధి' చందంగా అతి స్వల్ప కాలంలోనే అధ్వాన పరిస్థితి తెచ్చిపెట్టిన కాంగ్రెస్ నేతల నిర్వాకాల క్రమానుగత విశ్లేషణ చూస్తాం. ప్రజా వ్యతిరేక విధానాలు తగవని మొదటి నుంచి హెచ్చరిస్తున్నా నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా నీతి బాహ్య విధానాలనే కొనసాగించిన వైపరీత్యాలు గమనిస్తాం.

Browse more Telugu books