Turakawada

AZEED / అజీద్ · Novels

Turakawada book cover

Price: Rs. 135. తొలితరం ముస్లింవాద కవుల్లో అజీద్ తప్పకుండా వుంటాడు. ఇప్పుడు కవిగా కంటే ఎక్కువగా పత్రికా రచయితగా ఎక్కువమందికి తెలిసిన అజీద్ తొలినాళ్ళ వ్యాసంగమంతా కవిత్వమే! ఎంత వేగమో అంత ఆవేశం. ఎంత వుద్వేగమో అంత ఆలోచన. అజీద్ మాత్రమే రాయగలిగిన కవితలు ఇవి.

Browse more Telugu books