Tippu Sulthan
యార్లగడ్డ నిర్మల / Yarlagadda Nirmala · History

Price: Rs. 135. మరణించిన 220 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ వార్తల్లో ఉంటున్న వ్యక్తి టిపు సుల్తాన్. టిపు ప్రథమ స్వాతంత్ర సమరయోధుడా, ఇస్లాం మతోన్మాదా? హీరోనా, విలనా? తరచూ రేగే ఈ చర్చలకు, వివాదాలకు అంతుండటం లేదు. అసలు భారతదేశ చరిత్రలో టిపు ఎవరు? 18వ శతాబ్దంలో ఎందరో రాజులు పాలించారు కానీ టిపునే ఎందుకు వివాదాలకు కేంద్రమవుతున్నాడు? ఈ చర్చలకు నేపధ్యం ఏమిటి? అసలు టిప్పును చారిత్రకంగా అర్థం చేసుకునేదెలాగో చర్చించే రచన ఇది!