TINKU THE CHITTELUKA

Editor · Children's Books

TINKU THE CHITTELUKA book cover

Price: Rs. 95. "నిజమే స్వామీ! జీవన పోరాటంలో బలవంతులకీ, బలహీనులకీ పోరాటం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆ పోరాటంలో బలవంతులనే కాదు, బలహీనులను కూడా విజయం వరిస్తుంది. బలం అంటే శారీరకంగానే కాదు, మానసికంగా కూడా అని అర్థమయింది. ధైర్యం ఉంటేనే మనుగడ. నన్ను ఎలుకగానే మార్చివేయండి స్వామి! ఇక నాకు ఎవరిమీదా ఫిర్యాదులు లేవు" వినయంగా చెప్పింది టింకూ.

Browse more Telugu books