Thrutheeya rathna

Editor · History

Thrutheeya rathna book cover

Price: Rs. 75. కాలం ఎల్లకాలం - ఇలాగె వుండదు చిరకాలం కాలం కష్టకాలం - ఎలాగు వుండదు కలకాలం కాలగమనమే లోకంపోకడ - లోకంకాలంబొమ్మాబొరు సే కాలమాగదు కార్యమాగదు - గమ్యంచేరకగమనమాగదు భలే విచిత్రం కాలజ్ఞానం - కార్యాకారణ లోకజ్ఞానం II కాలంII కదిలేముల్లు కదలదు వెనక్కి - తిరిగే చక్రం తిరుగదు వెనక్కి కదిలితె వెనక్కి కాలదోషమే - తిరిగితె వెనక్కి తిరోగమనమే పురగోమనమే కాలగమనము - ప్రగతిశీలమే లోకం పోకడ దైవదత్తమే రాజరికమ్మని - మతం మత్తులో ముంచిన కాలం కాలగర్భమున కలిసిన నాటి రాజుల కాలం రాదులెమళ్లీ రాజులె ప్రభువులు రాజరికంలో - ప్రజలే ప్రభువులు ఆధునికంలో మొన్నటికన్నా నిన్నేమిన్న - నిన్నటి మిన్న నేటికి మొన్న II కాలంII

Browse more Telugu books