Thommidi Gantalu
Malladi Venkata Krishna Murthy · Novels

Price: Rs. 245. ఇంపీరియల్ బేంక్ లోకి ఆయుధాలతో దొంగతనానికి చొరబడ్డ ఇద్దరు దొంగలు ఐదు నిమిషాల్లో బయటపడతామనుకున్నారు. కాని వారు ఎదురు చూడంది జరిగింది. ఆ తర్వాతి తొమ్మిది గంటలు వారు, బేంక్ లోని సిబ్బంది, కస్టమర్స్ ఎదుర్కొన్న ఉత్కంఠ కలిగించే అనేక సంఘటనలతో సాగే నవల 'తొమ్మిది గంటలు' తనదైన ముద్రతో 1988లో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల 'తొమ్మిది గంటలు' క్రైం, సస్పెన్స్ నవలలు ఇష్టపడే పాఠకులందరికీ నచ్చే నవల 'తొమ్మిది గంటలు'