Theegala Chintha / తీగలచింత
Yakoob / యాకూబ్ · Stories & Poetry

Price: Rs. 95. సమకాలీన వాస్తవికతను తీగలు తీగలుగా అల్లుకొని సాగిపోతున్న చింత ఉంది ఈ పుస్తకం నిండా. ఇది కేవలం చింత మాత్రమే కాదు. చింతన కూడా. నేటి మన దుస్థితి తాలూకూ చింతనాత్మక స్పందనలీ కవితలు. నూతన ఉగ్ర జాతీయవాద సినేరియోలో ఒక లిబరల్ ప్రజాస్వామికవాది గుండెకోత ఈ కవితాసంపుటి.