The secret

Editor · Personality Development

The secret book cover

Price: Rs. 180. ఈ పుస్తకం మీకు మరింత జ్ఞానం ఇవ్వడం కోసం కాదు. మీ జీవిత పుస్తకం మొదటి పేజీ తెరవడం కోసం. ఏ వ్యాపారం చేయాలి? ఎలాంటి వృత్తి సరిపడుతుంది? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అందించి, మీ శక్తి యుక్తులు, స్వభావం తెలుసుకుంటే ఎన్నుకున్న పనిలో “భావప్రపంచం" ద్వారా విజయం సాధించడం ఎంత సులభమో తెలియచేసే మొట్టమొదటి ప్రాక్టికల్ తెలుగు పుస్తకం. లక్ష్యం గురించి ఎన్నోవిన్నా, దాని వెనుక కనపడకుండా జరిగే పరిణామాల రహస్యాన్ని మీ ముందు ఉంచడం వల్ల, మీ జీవితంను మీ ఆధీనంలోకి తెచ్చే అద్భుత ప్రయత్నం.

Browse more Telugu books