The judgement

Kommanapalli Ganapathi Rao · Novels

The judgement book cover

Price: Rs. 145. ది రైటర్ సీరియల్ నవల ద్వారా తనకంటూ తెలుగు నవలా సామ్రాజ్యంలో స్తానం సంపాదించుకున్న కొమ్మనాపల్లి గణపతిరావు కలం నుంచి నావెలువడిన మరో నవల ఇది. మానవ సంబంధాలలోని సూక్ష్మమైన భావాలను, కళ్ళకు కనపడని హృదయ స్పందనలను రచయిత అత్యంత సుందరమైన తెలుగు భాషలో చిత్రించారు. ప్రతి అధ్యాయం ఒక కొత్త అనుభూతిని అందిస్తూ, పాఠకులను కథలో తిన్నగా లీనం చేస్తుంది.

Browse more Telugu books