The Diary of Mrs. Sharada

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

The Diary of Mrs. Sharada book cover

Price: Rs. 108. ఒక మనిషి భోగభాగ్యాలతో తులతూగాలంటే మరో మనిషి గంజి తాగాలి. ఒక మనిషి శవాల్ని పీక్కు తినాలంటే మరో మనిషి శంగా మారాలి. " వి. శారద "ఈ ప్రపంచంలో తెలివైనవాడు నీతిని వదిలేస్తే కాపిటలిస్టు అవుతాడు. వదిలెయ్యకపోతే మేధానో, టీచరో అవుతాడు. బలమైనవాడు నీతిని వదిలేస్తే రాజకీయ నాయకుడు అవుతాడు. వదిలెయ్యకపోతే శ్రామికడు అవుతాడు. - లక్ష్మీ శారద రెండు విభిన్న లోకరీతుల్ని రెండు విభిన్న కోణాల్లో వీరేంద్రనాథ్ వివరించిన విలక్షణమైన నవల

Browse more Telugu books