Thananu Thanu Vethukkuntunna Charithra

Editor · History

Thananu Thanu Vethukkuntunna Charithra book cover

Price: Rs. 135. ఈ చారిత్రక సందర్భంలో భారతదేశంలో, అరబ్ ప్రపంచంలో, నేపాల్ వంటి దేశాలలో తలెత్తిన ఆర్థిక, రాజకీయ పరిణామాలను ఎం. శ్రీనివాస్ రాసిన ఈ వ్యాసాలు వివరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, దేశాలు ఈ మార్పులను గమనిస్తూ మౌనంగా ఉండటం లేదు. నష్టదాయకమైన ప్రపంచీకరణను ఎక్కడికక్కడ ఎదిరిస్తూనే ఉన్నారు. ఇందులోని వ్యాసాలు ఆ విషయాలనూ విశ్లేషిస్తున్నాయి. సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.

Browse more Telugu books