TENALI RAMAKRISHNA

Indira Subrahmanyam / ఇందిరా సుబ్రహ్మణ్యం · Children's Books

TENALI RAMAKRISHNA book cover

Price: Rs. 45. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వారిలో సాటిలేని మేటి పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి... చక్కని పాలకుడు.. హాస్యచతురుడు.. కవి.. సాహిత్యాభిమాని... కళాపోషకుడు. రాయలుకి తెలుగు భాషన్నా... తెలుగు సాహిత్యమన్నా అమితమైన అభిమానం. ఆ భాషాభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేసాడు. విజయనగర ఆస్థానంలో భువన విజయం సాహితీ కళాక్షేత్రం. ఆ క్షేత్రంలో తెలుగు, కన్నడ, తమిళభాషలకు చెందిన అనేక మంది కవులు ఉండేవారు. భువన విజయం నిత్యం సరస్వతీ పుత్రులతో కోలాహలంగా ఉండేది.

Browse more Telugu books