Telugu vyakaranam

Editor · Best Selling

Telugu vyakaranam book cover

Price: Rs. 190. భాష విషయాన్ని చెబుతుంది. అదే విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు రమణీయంగా, సుమనోజ్ఞంగావ్యక్తీకరిస్తే సాహిత్యమవుతుంది. వర్ణాలు, ధ్వనులు మొదలుకొని సంధులు సమాసాల వరకు - ఇలా భాషకు గల మౌలిక లక్షణాలను వివరించేది - వ్యాకరణ శాస్త్రం. కావ్యాల్లోని నాయికా నాయకులు, రసభావాదులు, అలంకారాదులు తదితర విషయాల్ని చర్చించే సాహిత్య శాస్త్రమే 'అలంకార శాస్త్రం. 'శబ్దార్థ లం' యోర్య థావత్సహభావేన విద్యా సాహిత్య విద్యా" అని రాజశేఖరుడు నిర్వచించింది ఈ వివరణతోనే! అటు వ్యాకరణశాస్త్రాన్ని, ఇటు అలంకార శాస్త్రాన్ని - స్పృశిస్తున్న పుస్తకమిది. ఈ రెండింటిలోని ముఖ్యమైన విభాగాల్ని విద్యార్థుల, భాషాభిమానుల ముందుంచే ప్రయత్నమిది.

Browse more Telugu books