Telugu Velugu
డా. ద్వానా శాస్త్రి / Dr. Dwana Sastry · Education & Science

Price: Rs. 225. విమర్శ ప్రక్రియను పరిపుష్టం చేయడంలో అపారమైన కృషి చేస్తున్న శాస్త్రి గారిని అభినందిస్తున్నాను. - దాశరథి కృష్ణమాచార్య (1982) ఎత్తిన కలం దించకుండా నిరంతరం కృషి చేస్తూ వస్తున్న ద్వా.నా.శాస్త్రి క్రొత్త అంశమేదో లోకానికి చెప్పాలనీ, ఆ చెప్పేదేదో సరికొత్తగా చెప్పాలనీ తపన గలవాడు. - ఆచార్య తూమాటి దొణప్ప (1985) డాక్టర్ ద్వా.నా. లో ఒక అదునెరిగిన విమర్శకుడున్నాడు. ఒక పదునెక్కిన కవి వున్నాడు. ఆ ఇద్దరూ నేను ముందంటే నేను ముందని జంగసాచి వస్తుంటారు. ఒక్కోసారి ఇద్దరి అడుగులు ఒకటైపోతాయి. - జ్ఞానపీఠ్ గ్రహీత డా.సి. నారాయణ రెడ్డి (1997) ఒక తరంనాటి సంఘటనల్ని విశేషాల్ని సేకరించి అందించే ఓపిక, కోరిక, తీరిక గలవారు ద్వానా. శాస్త్రి. - ఐ . వెంకట్రావ్ ( 2003) ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్