Telugu Rastrala Dalita Udyama Charitra

Editor · History

Telugu Rastrala Dalita Udyama Charitra book cover

Price: Rs. 135. తెలుగు రాష్ట్రాలలో కుల సంఘర్షణ పరిస్థితులపై అధ్యయనం ఇది. గ్రామాలలో మరింత కులహింస, ఘర్షణ, భూస్వామ్య జులుం, భూ సంబంధాలు ఎక్కువ. విభిన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని చేసిన శాస్త్రీయ పరిశోధన దళిత ఉద్యమ చరిత్ర, పరిశోధకులు టి.జి. జేకబ్ & పి.బంధు విస్తృత అధ్యయనం, పరిశీలన, పరిశోధనల సారాంశం ఈ పుస్తకం. * బ్రిటిషు వలసవాదం - ఆంధ్ర ఆర్థిక వ్యవస్థ - సమాజం * తెలంగాణా సాయుధ పోరాటం * 1947 తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి- దళితులపై ప్రభావం. * దళిత సంఘాలు - ఉద్యమాలు * దళితులపై ప్రపంచీకరణ ప్రభావం * కొనసాగుతోన్న ఫాసిస్టు పాలనా స్వభావం "సింహాలు చరిత్ర రాయగలిగితే, చరిత్ర మరోలాగా ఉండేది".

Browse more Telugu books