Telugu lo Bhakti Kavithvam Samajika Vishleshana
Editor · Literature

Price: Rs. 90. భక్తి కవిత్వం పూర్వాపరాలను చారిత్రికంగా విశ్లేషిస్తూ అందులో వర్ణ వ్యవస్థ ధిక్కార స్వరాలను పట్టి చూపించే పరిశోధనా గ్రంధం. సాహిత్య పరిశీలనతో పాటు సామాజిక పరిశోధన కూడా అంతర్లీనంగా సాగిన ఆసక్తికర అధ్యయనం