TELANGANA SAYUDHAPORATAM Rajakeeya Syddantika vesleshana
Editor · Best Selling

Price: Rs. 140. డా|| కందుకూరి రమేశ్ చరిత్ర పరిశోధకుడు, రచయిత, విద్యావేత్త. విద్యారంగంలో స్కూలు ఎడ్యుకేషన్లో భారత ప్రభుత్వపు జవహర్ నవోదయ విద్యాలయాలలో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ మరియు ప్రిన్సిపాల్గా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (DEC) మరియు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) న్యూఢిల్లీలో డిప్యూటీ డైరెక్టర్గా, ప్రస్తుతం ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేయుచున్నారు. వీరి ఇతర రచనలు: The left legancy: The Andhra Experience, 1934-56" Telangana Armed Struggle; Ideology & Leadership మరియు "ఆంధ్ర రాష్ట్రంలో వామపక్ష ఉద్యమ చరిత్ర." వీరు చరిత్ర పరిశోధనలో M.Phil మరియు Ph.D., హిస్టరీ, ఎడ్యుకేషన్, సైకాలజీ, ఇంగ్లీష్లలో మాస్టర్ డిగ్రీలు, Human Rights Distance Education లలో పి.జి. డిప్లొమాలు పూర్తి చేశారు. రచయిత భారత ప్రభుత్వపు జాతీయ సాక్షరతా మిషన్ National Award, NCERT Award లను పొందారు. జపాన్ దేశంలో విద్యా పర్యటన గావించారు.