Telangana Sayudha Porata Veeragathalu
కందిమళ్ళ ప్రతాపరెడ్డి / Kandimalla Pratap Reddy · Telangana Literature

Price: Rs. 225. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి రద్దు కోసం నిలిచిపోరిరి వీరులూ కమ్యూనిస్టు ధీరులూ అయ్య బాంచను అంటు బతికే అన్నదమ్ముల చేరదీసీ వూరు మనదీ వాడమనదని చాటి చెప్పిరి వీరులూ పంచి పెట్టిరి భూములూ ఒరిగిపోయె ఒకొక్క వీరుడు వేలవేలకు ప్రాణమిచ్చిరి పూపిరుండగ ఎర్రజెండా వదలమనికీ వీరులూ పోరాడి వొరిగిన ధీరులూ గగనాన వెలసిన తారలూ ఎందరో ఆ త్యాగమూర్తులు ఎందరో ఆ అమరవీరులు ఎవ్వరని చెప్పేది నేనూ ఎందరిని కొలిచేది నేనూ... మీ త్యాగనిరతిని మీ కార్యదీక్షనూ మానవాళి చరిత నిలిచిపోయే దాక చరితలో మీ పేరు చిరస్థాయిగుంటుంది. ధ్రువతారలై మాకు వెలుగుబాటను చూపుతూ వెన్నంటి మా వెంట విప్లవాలను నడుపు వీరయోధుల్లారా! త్యాగమూర్తుల్లారా. మీకూ.. విప్లవాంజలులివే..!