Telangana Sayuda Poratam Shouryagadhalu, Na Anubavalu

Editor · Telangana Literature

Telangana Sayuda Poratam Shouryagadhalu, Na Anubavalu book cover

Price: Rs. 55. కోటి మంది తెలంగాణ ప్రజలను ఉక్కుపాదంతో అణచిపెట్టి, వారి భావ సంస్కృతులను కాలరాచి, కరకు రాచరికం చేసిన వాడు నిజాం. ఆ పాలనపై తిరుగుబాటు చేసిన తెలుగు ప్రజలకు నేతృత్వం వహించింది నాటి కమ్యూనిస్టు పార్టీ, నిజాంపై సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి అసమాన ధైర్య సాహసాలతో ముందుకు దూకిన కొదమసింహాలు కమ్యూనిస్టులు, వారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గెరిల్లా పోరాటాలు: సాగించారు. నిజాం ప్రభుత్వ స్థైర్యాన్ని ఘోరంగా దెబ్బతీశారు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో, పాల్గొన్న వీర కిశోరం దుంపల మల్లారెడ్డిగారు. ఆ పోరాట యోధుడు నాటి జ్ఞాపకాలను అక్షరబద్ధం చేసి భావితరాలకు మహోపకారం చేశారు.

Browse more Telugu books